Breaking News

Loading..

తెలంగాణ రెవెన్యూ JAC ఆద్వర్యంలో భద్రాచలం లో రెవెన్యూ కాంక్లేవ్ - 2026.

 తెలంగాణ రెవెన్యూ JAC ఆద్వర్యంలో భద్రాచలం లో రెవెన్యూ లో కాంక్లేవ్ - 2026 నిర్వహించనైనది ఈరి కాంకేశ్లో పలు సామాజిక సేవా కార్య క్రమాలు నిర్వహించడమైనది. ఇందులో భాగంగా భవిత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పుస్తకాలు, పలకలు, పెన్నులు, ఫిజియో ధరఫీకి చెందిన సైకిలిని ఇవ్వడం జరిగింది.


అలాగే ఈ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది అంతే కాకుండా BREADS పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మిక్స్, ప్రింటర్, వాటర్ ట్యాయ్, ఇన్వర్టర్ ఇవ్వనైనది. మధ్యాహ్నం భోజనం అందించనైనది. 

ల్యాండ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సపోర్ట్ సర్వీస్ (LRESS) లో భాగంగా ఉన్నటు వంటి రి డిప్యూటి కలెక్టర్ల అసోసియేషన్, తెలంగాణ తాసిల్దార్ లో అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ గ్రామ పార్యు అదికారుల అసోషియేషన్ లు కు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యలు పాల్గొన్నారు. 


ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమానికి పునాది వేసినటువంటి శ్రీ v. లచ్చి రెడ్డి తెలంగా ఉద్యోగల JAC చైర్మన్, మరియు డిప్యూటి కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు,రామలు తెలంగాణ తాసిల్దార్ లో రాష్ట్ర అసోసియేషన్ అద్యక్షులు, పూల్ సింగ్, భాగాల రామిరెడ్డి, TGRSA రాష్ట్ర అద్యక్షులు, గరికి ఉపిందర్ GPOA రాష్ట్ర అద్యక్షులు, TGTA భద్రాది జిల్లా అద్యక్ష, కార్యదర్శి, వైస్ సెసిడెంట్లు, శ్రీ కోట. రవిక్రమార్ M. అశోక్ కుమార్, గన్య, భద్ర, శ్రీరామ్, అభిరామ్, కాక శ్రీనివాసరావు, నాగేంద్ర బాటు, మురళి క్రిష్ణ పాలడుగు మురళి, కోటి శేఖర్ రావు గుండురాజులు, MA రాజు, హేమమాలిని, చైతన్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments