బిసీఎం 10 న్యూస్ సెప్టెంబర్ 4 భద్రాచలం : పాఠశాల పిల్లలకు అటు సమాజానికి విశేష సేవలు అందించిన ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 5 సెప్టెంబర్ 26 జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గౌరవ జిల్లా ప్రజా ప్రతినిధులు సమక్షంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు *జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న భద్రాచలం ఉత్తమఉపాధ్యాయులు T రమ PGHM, B అరుణ SA (ఆంగ్లము)ZPGHS భద్రాచలం, PSV ప్రసాద్ బాబు SA ఆంగ్లము GHS భద్రాచలం వారిని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు మరియు *భద్రాచలం మండల అన్ని సంఘాల బాధ్యులు పిఆర్టియు మండల బాధ్యులు టి రామకృష్ణ, బి కృష్ణ, టీఎస్ యుటిఎఫ్ బాధ్యులు ఎస్ విజయ్ కుమార్, కే శ్రీనివాసరావు, పి ఎస్ వి ప్రసాద్ బాబు, ఆట సంఘ నాయకులు కలం సత్యనారాయణ అభినందనలు* తెలియజేశారు.

0 Comments