బిసీఎం 10 న్యూస్ మే 27 భద్రాచలం
భద్రాచలం టౌన్ లో నాగళ్ళ రవి జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తూ 26-05-2022 టెంపుల్ ఏరియాలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి పోలు మీద నుంచి కింద పడి చనిపోవడం జరిగినది. ఈరోజు రవి 4వ వర్ధంతిని భద్రాచలం సెక్షన్ ఆఫీసులో రవి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ డివిజనల్ ఇంజనీర్ జీవన్ కుమార్ , ఏడిఈ నరసింహారావు, ఏఈ రాజారావు , వెంకట్ రాజు , కోకిరాల సత్యనారాయణ , మూర్తి , రామకృష్ణ , ఉదయ్ , రవి , త్రినాద్ రెడ్డి , సురేష్ , కలీం , సబ్బం శ్రీనివాస్ , జగదీష్ , జాషువా , బాలరాజు , 4 వ వార్డ్ మెంబర్ శరత్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

0 Comments