Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో డి కృష్ణమూర్తి పుట్టినరోజు వేడుక..

 

బిసిఎం10 న్యూస్ ఏప్రిల్ 1 భద్రాచలం :భద్రాచలంలోని ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో పెన్షనర్స్ డివిజన్ కోశాధికారి డి కృష్ణమూర్తి గారి పుట్టినరోజు వేడుకలను భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణమూర్తి గారి 73వ సంవత్సరము నుండి 74 వ సంవత్సరములో అడు గి డు తున్న సందర్భంగా శ్రీ డి కృష్ణమూర్తి గారికి అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవీఎస్ నారాయణ, డివిజన్ గౌరవాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి,ప్రధాన కార్యదర్శి కే ఎస్ ఎల్ వి ప్రసాద్, ఎస్ రాజబాబు, నాళం సత్యనారాయణ, ఎం హరినాథ్, దుర్గాప్రసాద్, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం,A,B, మాల్యాద్రి, పంపన సత్యనారాయణ, ఐటీసీ నాయకులు అజయ్ కుమార్ తదితరులు శాలువలతో మరియు బొకేలతో ఉచిత రీతిన సత్కరించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.









Post a Comment

0 Comments