భద్రాచలంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరింపజేసిన సభ్యులు.
ఉదయ్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు శ్రీ ఈటె ఉదయ్ కి డైరీని క్యాలెండర్ ను అందజేత.
శ్రీరామ మెడికల్ స్టోర్ వారికి డైరీ ఇచ్చి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
భద్రాచలం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్కి నూతన సంవత్సర డైరీ అందజేత.భద్రాచలం సబ్ ట్రెజరీ ఏ టి ఓ శ్రీ విష్ణు రావు, ఎస్ టి ఓ శ్రీమతి టి సుభద్ర. సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి ఉషారాణి, సీనియర్ అసిస్టెంట్ క్రాంతి కుమార్. ఆఫీసు సిబ్బంది కొండారెడ్డి రంజాన్ ని తదితరులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మార్వో ఆఫీసులో నూతనంగా ఎన్నికైన ఆల్ పెన్షనర్స్ లిస్టు ని ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు.
డాక్టర్ రవికుమార్ కి డైరీని క్యాలెండర్ను అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ పెన్షనర్స్ సభ్యులు.
జీవన్ Cashback డాక్టర్ శ్రీమతి స్పందనకి నూతన డైరీ ని క్యాలెండర్ ను ఇచ్చి శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
డాక్టర్ రాజశేఖర్కి డైరీ క్యాలెండర్ ను ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ పెన్షనర్స్ సభ్యులు.
భద్రాచలం ఎస్బిఐ చీఫ్ మేనేజర్ శ్రీ మధుసూదన శర్మ కి శుభాకాంక్షలు తెలియజేశారు.









0 Comments