భద్రాచలం ఆల్ ఫ్రెండ్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ డివిజన్ కార్యాలయంలో ఆల్ ఫన్షనర్స్ డివిజన్ కమిటీ కి సలహాదారులైన శ్రీ మాదిరెడ్డి రామ్మోహన రావు గారి 75 సంవత్సరములు పూర్తయిన సందర్భముగా ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా మన కార్యాలయంలో నిర్వహించారు.
ఆల్ ఫ్రెండ్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ డివిజన్ కార్యాలయంలో మాదిరెడ్డి రామ్మోహన రావు జన్మదిన వేడుకలు
వేదమంత్రాలతో ప్రారంభించి పూల దండలు, శాలువలతో సత్కరించి పండ్లు మరియు స్వీట్లను తినిపించి వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలను అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ఉపకోశాధికారి నాళం సత్యనారాయణ మరియు ముఖ్యఅతిథి గ్రంధి సత్యనారాయణ. ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు మురళీకృష్ణ, నాయకులు బంధు నరసింహారావు జగన్మోహనరావు సుందర బాబు రేపాక సత్యనారాయణ చలవాది శ్రీనివాస్ రావు ఐ వి సత్యనారాయణ వీరభద్రరావు కన్నయ్యలాల్ పంపన సత్యనారాయణ తదితరులు విశ్రాంతఉద్యోగులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షల తెలియజేశారు.




















0 Comments