![]() |
| డా. బోయిన ఝాన్సీ రాణి |
బిసిఎం10 న్యూస్ పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువును జూన్ 25 వరకు పొడిగించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బోయిన ఝాన్సీ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,కళాశాలలో B. COM(G), B. COM(CA), BZC, MZC, MPC, MPCS, MSCS, BA కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు ఆసక్తి గల విద్యార్థులు నియమిత గడువులోగా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్యోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు

0 Comments