ది 15.08.2025శుక్రవారం భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం ముందు
79వ భారత స్వాతంత్ర దినోత్స వం సందర్భముగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం 15. 8 .20 25 ఉదయం 9.30 గంటలకు జరుగుతుంది. పతాకావిష్కరణ అనంతరం స్వీట్స్. తదితరాలను అందజేయడం జరుగుతుందికావున పెన్షనర్లు. మరియు సీనియర్ సిటిజన్స్. తదితరులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. కావున 15.08.2025ఉదయం 9 గంటలకే మన కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. .
0 Comments