Breaking News

Loading..

లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా కమల రాజశేఖర్ గారి ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు .

            బిసియం10 న్యూస్ భద్రాచలం  09-06-25

భద్రాచలం శ్రీ సీతారామ కమ్మ సత్రం  నందు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం 32వ.. మొట్టమొదటిసారిగా మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికైన పిన్నింటి కమల రాజేశేఖర్  ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.. ఈ సందర్భంగా  మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రాంత ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.కమలా రాజశేఖర్  చిన్న పిల్లల వైద్యులుగా భద్రాచలం దగ్గర ప్రాంతాలలో వివిధ రకాల సేవలు చేస్తున్నందుకు గుర్తించి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా కమల రాజశేఖర్  ఎన్నికైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు...

------------------------------------------------------------------------------For Advt Contact : www.bcm10news.in.. 9000790313 -----

Post a Comment

0 Comments