Breaking News

Loading..

జన్ 2 న పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం ముందు జాతీయ పతాకావిష్కరణ..

భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం ముందు ది 02.06.2026 సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రఅవతరణ దినోత్సవం సందర్భంగా ఆరోజు ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ పతాకాన్ని అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఎగురవేస్తారు. అనంతరం మన సంఘం అయిన TAPRPA ఉద్యమ పతాకాన్ని సీనియర్ నాయకులచేఎగురవేఇస్తారు.తరువాత జరిగే సమావేశమునకు భద్రాచలం డివిజన్లో గల రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత మరియు కేంద్ర ప్రభుత్వవిశ్రాంతఉద్యోగులు,ITC,RTCవిశ్రాంతఉద్యోగులుహాజరై జయప్రదం చేయాలని అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేఏస్ ఎల్ వి ప్రసాద్. డి కృష్ణమూర్తి కోశాధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉపాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, టి శివప్రసాద్, మురళీకృష్ణ, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, డి వెంకటేశ్వర్లు, నాళం సత్యనారాయణ, అక్కయ్య, పంపన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments