Breaking News

Loading..

నూతన తాసిల్దార్ని కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల తాసిల్దారుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివేక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ ఆఫ్ మనబూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ(reg198/24) సభ్యులు.


ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి మండలంలో ఆయన మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రజలకు అన్ని రకాల సర్టిఫికెట్లు సత్వరమే అందించడానికి తమ వంతు కృషి చేస్తామని సిబ్బందికి సూచనలు చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. అనుమతులేనటువంటి ఇసుక మట్టి రవాణా చేస్తే తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు త్వరలో ప్రభుత్వం ఇచ్చే సూచనల ప్రకారంగా భూభారతి సమస్యలు కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డొంకన చంద్రశేఖర్, ఎడారి రమేష్, సత్య వంశీ,ఉదయ్, బిట్ర సాయి బాబా ,ఆదినారాయణ ,బర్ల ప్రభాకర్. మురళి, ప్రసన్నకుమార్, ఆర్ ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments