Breaking News

Loading..

వైభవంగా రాములవారి పట్టాభిషేకం.. పులకించిన పుడమి..

జగత్ రక్షకుడు శ్రీ సీతారామచంద్రుడు సుగుణాల రాముడు కోరిక తీర్చే కోదండ రాముడు భద్రాద్రి క్షేత్రంలో స్వయంగా వేసిన భద్రాద్రి రాముడు ఆ రామయ్య పట్టాభిషేకం నేడు..రాముల వారి కళ్యాణము పట్టాభిషేకము అత్యంత వైభవంగా రమణీయంగా కనువిందుగా జరిగింది..

ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు అని ఇక్కడి ప్రజల నమ్మకం..ప్రతి సంవత్సరం కల్యాణము పట్టాభిషేకము తర్వాత వరుణ దేవుడు వర్షం రూపంలో వర్షిస్తాడు ఇదే క్షేత్రపు మరో ప్రత్యేకత


Post a Comment

0 Comments