● హోమియోపతి స్థాపకుడు శామ్యూల్ హానిమాన్ జన్మించిన రోజు.
ఖమ్మం, ఏప్రిల్ 09, బిసిఎం10 న్యూస్.
హోమియోపతి స్థాపకుడు 'శామ్యూల్ హానిమాన్' ఏప్రిల్ 10, 1755న జన్మించారు. 'ఇలాంటి నివారణలు' (సిమిలియా సిమిలిబస్ క్యూరెంటూర్) అనే సూత్రం పై ఆధారపడిన వైద్య వ్యవస్థ హోమియోపతి, దాని స్థాపకుడిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 10వ తేదీని 'ప్రపంచ హోమియోపతి' దినోత్సవంగా జరుపుకుంటారు.
హానెమాన్ సాక్సోనీలోని మీసెన్ లో (ఇప్పుడు జర్మనీలో ఉంది) జన్మించారు. హోమియోపతి వైద్యం అనేక పరిసోదనల అనంతరం జూలై 2, 1843 న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో మరణించారు. ఆయన వైద్య విధానంమైన హోమియో పై ఖమ్మం బ్రాంచ్ 'డా కేర్ హోమియోపతి' వైద్యులు డా సులోచన, డా గణేష్, డా అష్రఫ్ మాట్లాడుతూ హోమియోపతి స్థాపకుడు శామ్యూల్ హానిమాన్ స్పూర్తితో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 'డా కేర్' సిఎండి డా ఏఎం రెడ్డి సౌజన్యంతో వైద్యం అందించటం గర్వంగా ఉందన్నారు. హోమియోపై వారి మాటల్లో..
● బిపి, షుగర్ సంపూర్ణంగా నయమైపోతాయి - డా ఎన్ సులోచన.
బిపి, షుగర్ రాగానే వెంటనే ఆలస్యం చేయకుండా సరైన హోమియో డాక్టర్ పర్యవేక్షణలో హోమియో మందులు వాడుకుంటే, మొదటి నెల నుంచి రెండు మూడు నెలలలో బిపి, షుగర్ సంపూర్ణంగా నయమైపోతాయి. అలా కాదని అర్జంటుగా ఇంగ్లీషు స్పెషలిస్ట్ డాక్టర్ లను కలుసుకొని, వాళ్ళు సూచించిన టెంపరరి బిపి, షుగర్ మాత్రో, ఇన్సులిన్ లో వాడుకుంటే ఆ జబ్బులు ఎప్పటికి నయం కాని దీర్ఘకాలిక రోగాలుగా మారిపోతాయి. ఆ జబ్బులను సంపూర్ణంగా నయం చేసుకునే అవకాశం హోమియోలో ఉన్నా, అల్లోపతి (ఇంగ్లీష్) వైదుల మాటలు నమ్మి, వాళ్ళ టెంపరరి వైద్యంతో జీవిత కాలం నయం చేసుకోకుండా ప్రతి జబ్బునూ తమలొనే దాచుకుని వాటిని ముదరబెట్టుకుంటూ వాళ్ళ వైద్యం దగ్గర బానిసల్లా బ్రతకాలని నిర్ణయించుకునే వాళ్ళ జాతకాన్ని ఎవ్వరూ మార్చలేరు. మీకు వచ్చింది ఎప్పటికి నివారణ కాని రోగమని ఇంగ్లీషోళ్ళు చెప్పే మాయ మాటల నుంచి బయటపడండి, వాళ్ళ వైద్యంలో నూటికి తొంబైతొమ్మిది వ్యాధులకు సంపూర్ణ నివారణ లేదని తెలుసుకోండి. ఏ వ్యాధినైనా సంపూర్ణంగా నివారణ చేసుకోవాలంటే హోమియోకు రండి. ఒక్క రోగాన్ని కూడా నయం చేసుకోకుండా వాటిని సప్రెస్ చేసే టెంపరరి మందులు వాడుకుంటూ, వాటిని వాడటం వలన వచ్చే సైడ్ ఎఫెక్టులతో మరి కొన్ని కొత్త రోగాలు తెచ్చుకుని, శారీరకంగా, ఆర్ధికంగా నశించి, కుళ్ళి కుళ్ళి చావాలనుకుంటే తప్పకుండా ఇంగ్లీషు మందులకే వెళ్ళండి.
● టెంపరరీగా మాయ చేసే సప్రెసివ్ మ్యాజిక్ మందులను వదలండి - డా వై గణేష్.
ఇంగ్లీష్ వైద్యం అత్యంత అభివృద్ధి చెందింది, మిగిలిన వైద్య విధానాలన్నింటికంటే అత్యంత తెలివైనదని కొంత మంది మేధావులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కాని ఇప్పటికి అనేకమంది పేషెంట్లకు వచ్చిన రోగమేమిటో చెప్పలేక, అనేక రకాల టెస్టుల్ని చేయిస్తూ, కాస్సేపు ఇది కిడ్నీ రోగమేమో అని ఆ స్పెషలిస్ట్ దగ్గరకు పంపి, కిడ్నీ సంబంధిత పరీక్షలన్నీ చేయించి, కాదు కాదు, ఇదేదో కేన్సర్ లాగా ఉందని అక్కడకు పంపి, ఆ విభాగంలో పిండేసి, ఆ తర్వాత నాలుక కరుచుకుని, పొరపాటైపోయిందని, న్యూరో దగ్గరికి, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరకి తిప్పి తిప్పి, లేనిపోని టెస్టులతో, మందులతో నలిపి నలిపి, సైడ్ ఎఫెక్ట్స్ తెప్పించి, చివరకు సక్సెస్ ఫుల్ గా ఒక క్రొత్త వెరైటి రోగాన్ని తయారు చేసి చేతిలో పెడతారు. అప్పటికి పూర్తిగా జేబులు ఖాళీ అయిపోయి, ఆరోగ్యం సంకనాకిపోయి, చివరకు ఎవరో మహానుభావుడు పీకిన క్లాసుకి బుద్దొచ్చి, హోమియోకో వచ్చి అనేకమంది తేరుకుంటూ ఉంటారు. బాగుపడే రాత లేనివాళ్ళు ఆ ఇంగ్లీషు మేధావుల చేతికి ఆస్తులన్నీ సమర్పించుకుని, ఆ ఏసి గదుల్లోనే ఆవిరైపోతారు. స్పెషలిస్ట్ లను, టెస్ట్ లను నమ్ముకుని నాశనమైపోకుండా, హోమియో డాక్టర్ ను వెతుక్కుని, సకల సమస్యల నుంచి సత్వరమే బయటపడండి. హోమియో డాక్టర్ అంటే కంటితో పేషెంటును చూడకుండానే, ఏ టెస్టులూ అడగకుండానే, కనీసం పేషెంటును టచ్ చేసి, నాడి కూడా చూడకుండానే, కేవలం పేషెంట్ బంధువులతో మాత్రమే ఫోన్ లో మాట్లాడినా కూడా పేషెంటుకున్న సకల రోగాలనూ గుర్తించి, నయం చేయగలిగే సత్తా కలిగి, వందల మంది ఇంగ్లీషు స్పెషలిస్ట్ డాక్టర్ల కంటే కూడా అత్యధిక శక్తి వంతుడై ఉంటాడని తెలుసుకోండి. అలాగే ఈ భూమి మీద ఏ జబ్బునైనా నయం చేయగలిగే నిజమైన మందులు గాని, సత్తా గాని హోమియో వైద్యంలో మాత్రమే ఉంటుందని, ఇంగ్లీషు మందులు టెంపరరీగా మాయ చేసే సప్రెసివ్ మ్యాజిక్ మందులు మాత్రమే ఉండి, ప్రజలను మరింతగా సమస్యల్లో కూరుకుపోయేలా చేస్తాయని అర్థం చేసుకోండి.
● ఇంగ్లీష్ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి సమస్యను బాగా ముదరబెట్టుకోకండి - డా షేక్ అష్రఫ్ఉద్దీన్.
అనేక మంది రోగులు వారి బాధలు అర్జెంటుగా తగ్గించేసుకుందామనే పిచ్చి భ్రమతో ఇంగ్లీషు స్పెషలిస్ట్ వైద్యుల చుట్టూ, కార్పొరేట్ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సమస్యను బాగా ముదరబెట్టుకొని, పరిష్కారం కానంత జటిలం చేసుకుని, జేబులో డబ్బులన్నీ వాళ్ళు పూర్తిగా పిండేసాక, ఇక మీ జబ్బు తగ్గే అవకాశమే లేదని వారు నిరాశకు గురి చేసాక, పూర్తి దీనావస్తకు చేరుకున్న రోగాలను సైతం ఓర్పుగా, నేర్పుగా నయం చేయగలిగే సత్తా కలిగిన హోమియో వైద్యానికి రోగం వచ్చిన వెంటనే వస్తే మీకీ తిప్పలూ, తలనొప్పులూ లేకుండా, ఒంట్లో పార్టులు కోయించుకొని, చెడగొట్టు కోకుండా, జేబులో డబ్బులన్నీ పోగొట్టుకోకుండా హాయిగా, త్వరగా నయమై, క్షేమంగా మీరు మీ ఇంటిలోనే ఉంటారు. ఎందుకు, హోమియోను చులకనగా చూసి, మీరు నానా తిప్పలు పడటం. హోమియోను చూసి ఎందుకలా భయపడి దూరంగా ఉంటారు. అదేమైనా మీ శత్రువా. బాగా ముదిరిపోయి, బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళ రోగాలే నయం చేయగలిగే దమ్మున్నది. లేతగా అప్పుడప్పుడే వచ్చిన సమస్యలూ, రోగాలూ నయం చేయలేని తింగరి, చేతకాని వైద్యమనుకుంటున్నారా. హోమియో వైద్యమంటే ఒక అద్భుతం, అమృతం. దీనిని అర్థం చేసుకుని, ప్రతి సందర్భానికి వాడుకునే వాళ్ళ జన్మ ధన్యం, ఈ ప్రతి మాటా అక్షర సత్యం. అయినా సరే దానిలో నిజముందో లేదో మీరు కూడా చూడండి, ఆలోచించండి.
● ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నారు డా కేర్ హోమియోపతి వైద్యులు. అలాగే కుటుంబ సభ్యులలో అందరిని కాపాడుకోగలిగే 'సర్వరోగ నివారిణి' లాంటి బూస్టర్ డోసెస్ ని ఫామిలీ కిట్ పేరుతో రోగులకు అందిస్తున్నారు. మరిన్ని హోమియోపతి వైద్యం వివరాల కోసం మీ దగ్గరలోని 'డా కేర్ హోమియోపతి' బ్రాంచ్ లల్లో సంప్రదించండి అని వారు సూచించారు.





0 Comments