Breaking News

Loading..

కిసాన్ సెల్ మండల అధ్యక్షునిగా దారపునేని రాంబాబు

 కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ భద్రాచలం మండల అధ్యక్షునిగా దారపునేని రాంబాబు నీ నియమించిన జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు.


భద్రాద్రి జిల్లా డిసిసి అధ్యక్షులు,*ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసన సభ్యులు పోదెం వీరయ్య* చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న భద్రాచలం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు రాంబాబు.ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరేల రవికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మళ్ళ వెంకటేశ్వరరావు,దేశప్ప రామచంద్ర రాజు,యూత్ నాయకులు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments