భద్రాచలం బిసియం10న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు20 25 సంవత్సరమునకు లైఫ్ సర్టిఫికెట్లుఇంకనూ ఇంతవరకు ఇవ్వనివారు 4o6 మంది ఉన్నారు. ఈ 406 మంది విశ్రాంత ఉద్యోగుల లిస్టు పాత ఎల్ఐసి రోడ్డులో గలఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సిద్ధముగా ఉన్నది. కావున ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో ఉన్న లిస్టు చూసుకొని లిస్టులో పేరు ఉన్నవారు త్వరితగతిన లైఫ్ సర్టిఫికెట్స్ ను భద్రాచలం ఎస్. టి. ఓ. కార్యాలయముకు అందేలా మీసేవ పోలియో ద్వారా గాని జీవన్ ప్రమాణం ద్వారా గాని పంపించగలరు. మన కార్యాలయంలో కూడా లైఫ్ సర్టిఫికెట్లు తీయబడునని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రోజు భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్. కోశాధికారి డి కృష్ణమూర్తి. ఉపాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, టి శివప్రసాద్. గోర్స మురళీకృష్ణ. ఎస్ రాజబాబు. పంపన సత్యనారాయణ. నాళం సత్యనారాయణ. చుక్కా రాంబాబు. ఐలయ్య అక్కయ్య బి రాజు. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments