తిరుమల లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శెనగపప్పు గారెలు వడ్డింపు కార్యక్రమాన్ని ,బి ఆర్ నాయుడు, ఆలయా ఈ ఓ శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు.ముందుగా, గారెలను స్వామి అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి అనంతరం,భక్తులకు స్వయంగా గారెలు వడ్డించారు.

0 Comments