![]() |
| కనక మెడల హరి ప్రసాద్ |
వడ్డెర రాజుల కమ్యూనిటీ ఆధ్వర్యం లో TNTUC అధ్యక్షులు కనక మెడల హరి ప్రసాద్ కి ఇటీవల జరిగిన ఐ.టి.సి.పి.ఎస్పి.డి ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర రాజులు కమ్యూనిటీ ప్రెసిడెంట్ బత్తుల రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ దేవల్లా దాసు మరియు కార్యవర్గ సభ్యులు చల్ల బలరాం, ఉప్పు శ్రీను, వేముల నరేష్, బత్తుల నవీన్ కుమార్, గుంజ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కనక మెడల హరి ప్రసాద్ మాట్లాడుతూ ఈ విజయం ఎంతో ఆనందంగా పాటు బాధ్యతను పెంచిందని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా ఏం చేస్తానని ప్రతి ఒక్కరికి అండగా అండగా నిలుస్తారని అన్నారు

0 Comments