తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గం మూసివేస్తున్నట్లు ప్రకటించిన టిటిడి. భారీ వర్షాలకు తిరుమల రెండవ ఘాట్లోని 12వ మలుపు వద్ద రోడ్డుపై చెట్లు విరిగిపడి బండరాళ్లు అడ్డంపడ్డాయి. దీంతో తిరుమలకు వెళ్ళే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా పడ్డ బండరాల్లను,చెట్లను జేసీబీల సహాయంతో తొలగించే చర్యలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపిన అధికారులు

0 Comments