Breaking News

Loading..

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు నక్సల్స్ మృతి.

 ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవలో భారీ ఎన్‌కౌంటర్..

మావోయిస్టు దళ కమండ్ బృందంతో పాటు మరో ఏడుగురు నక్సల్స్ మృతి.భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.మృతి చెందిన మొత్తం 7 మంది సభ్యులు వివరాలు వెల్లడించిన  అధికారులు 


 1. కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ యెల్లందు - నర్సంపేట AC, AK-

 47 రైఫిల్.

2. ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM, 

 కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్

 3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM, 

4. ముస్సాకి జమున, ACM,

5. జైసింగ్, పార్టీ సభ్యుడు

6.కిషోర్, పార్టీ సభ్యుడు

 7.కామేష్, పార్టీ సభ్యుడు...

Post a Comment

0 Comments