Breaking News

Loading..

అధిక మందుల తో విసిగిపోతున్నారా..??

● సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజసిద్ధమైన  చికిత్స 'హోమియోపతి వైద్యం'.

ఖమ్మం, నవంబర్ 30, బిసిఎం10 న్యూస్.

'మీరు చచ్చు గాక మీ జబ్బు పోదంచు, మందు నాంగ్ల మాప మరణ మనును, ధైర్యమిచ్చు హోమియో దడబెంచు నాంగ్లమే' - ఇంగ్లీషు వైద్యం ప్రజలకు ధైర్యం ఇచ్చి అభివృద్ధి చెందడం కంటే, భయపెట్టే ఎక్కువగా అభివృద్ధి చెందుతోందని బల్లగుద్ది చెప్పవచ్చు. మొదటగా ఆ వైద్యంలో ఏ జబ్బూ సంపూర్ణంగా నయం కావని, ఏ జబ్బు వచ్చినా, ఇక మీదట మీరు ఆ జబ్బుకు పర్మనెంట్ పేషెంట్లుగా జీవిత కాలం పాటు చెప్పుకుంటూ, దానికి సంబంధించిన మందులు జీవిత కాలం ఆపకుండా వాడాలని, ఆపితే ఆ జబ్బు మరికాస్త పెరిగి ఇబ్బంది పడతారని 'డా కేర్ హోమియోపతి' ఖమ్మం బ్రాంచ్ వైద్యులు డా ఎన్ సులోచనా, డా బి కిరీటి, డా వై గణేష్ ఒక ప్రకటనలో తెలియచేసారు. పైపెచ్చు నిత్యం టెస్టులు, స్కానింగ్ లూ చేయించుకుంటూ, డబ్బులున్నా కూడా ఏదీ ధైర్యంగా, స్వేచ్ఛగా తినలేక, బిక్కుబిక్కుమని బ్రతకాలి. అంతే కాక పేషెంట్లను భయపెట్టి లేనిపోని ఆపరేషన్లు, ట్రీట్మెంట్లు చేయించడం. చచ్చిపోతారనో ఇంకా మరేదో చెప్పి భయపెట్టి, ఐసియూలో ఉంచేసి, లక్షల బిల్లులు పిండుకోవడం లాంటి క్రూరమైన చేష్టలతో భయపెట్టి, గుడెదడ పెంచుతూ, రోగులు సమస్యల నుంచి బయటపడగల మనే ధైర్యాన్ని చంపేస్తున్నారన్నారు. అదే 'హోమియోపతి' వైద్యాన్ని నమ్ముకుంటే, ఎప్పటికైనా తమ జబ్బుల కష్టాల నుంచి బయటపడగలమనే ధైర్యాన్నిచ్చి, ఎన్ని మొండి జబ్బులున్నా సరే, అన్నింటి నుంచి గానీ, కనీసం 80℅ వరకైనా సరే వాళ్ళ అనారోగ్య సమస్యలను తగ్గించగలుగుతామంటున్నారు. హోమియోపతిలో ప్రతీ అనారోగ్య సమస్యకూ ఖచ్చితమైన మందులు ఉన్నాయి. ఇంగ్లీషులో కేవలం టెంపరరీ రిలీఫ్ నిచ్చే కెమికల్ డ్రగ్స్ మాత్రమే ఉంటాయి. వాటికి సమస్యను సప్రెస్ చేసి ముదర బెట్టడం మాత్రమే తెలుసు, నయం చేయటం రాదు అంటున్నారు.


● పిసిఓడి ఇబ్బందులు తగ్గుతాయి - డా. ఎన్.సులోచన

స్త్రీలకు మెన్సెస్ సమయంలోనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు గర్భ సంచిలో ట్యూమర్ల వలన, జననాంగాలలోని ఇన్ఫెక్షన్ల వలన వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ వస్తూ, మహిళలను ఏడిపిస్తుంటే, ఇంగ్లీషు వైద్యంలోని టెంపరరీ మందులతో  కాలం గడిపితే, త్వరలోనే అండాశయాలు, గర్భసంచి మొదలగు అవయవాలను తొలగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆపరేషన్లతో, వాటి సైడ్ ఎఫెక్టులతో జీవితాంతం బాధలుపడే బదులు చక్కగా 'హోమియో మందులు' వాడుకుంటే, అన్ని రకాల బాధలూ సత్వరమే తగ్గి, ప్రతి స్త్రీ ఆరోగ్యం గా జీవిస్తారన్నారు.

● బిపి, షుగర్ లను తగ్గించొచ్చు - డా. బి.కిరీటి

ఇంగ్లీషు వైద్యంలో 99℅ మందులు ఏ జబ్బుని శాశ్వతంగా నివారణ కాకుండా జాగ్రత్తగా జీవిత కాలం పాటు ఆ జబ్బుల్ని మన దగ్గరే తొక్కిపెట్టి, మనం ప్రాణం తో ఉన్నంత వరకు సాగదీస్తూ వెళ్తాయి. ఇవి అన్నీ మేనేజ్ మెంట్ మందులే తప్ప, క్యూర్ మందులు కావు. ఈ భూమి మీద మానవాళిని మత్తుతో, మాయతో నాశనం చేసే స్టెరాయిడ్లనూ, మత్తు మందు డ్రగ్స్ నూ వైద్యానికి ఉపయోగించే ఏకైక వైద్యం ఇంగ్లీషు వైద్యం. వాటితో ఏ రోగమూ నయం కాదు కదా రోగి ఆరోగ్యం మొత్తం పాడవుతుంది. పేంటాప్ మాత్ర కేవలం మేనేజ్ మాత్రమే చేస్తూ, క్రమంగా కిడ్నీ, లివర్ పాడు చేస్తుంది. అదే 'హోమియోలో' మూడు రోజుల నుంచి నెల రోజుల్లోపు సంపూర్ణంగా  నయం చేయగలిగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీలను పేంటాప్ జీవిత కాలం నడిపిస్తుంది. నెల రోజుల నుంచి ఏడాది లోపు 'హోమియో'లో సంపూర్ణంగా నయం చేయగలిగే షుగర్, బిపిలను జీవిత కాలం పాటు నడిపిస్తారు. ఏమంటే 'హోమియో' స్లో అని, ఇంగ్లీషు ఫాస్ట్ అని ప్రజల మెదళ్ళలో తప్పుడు భావన నింపారు. పోనీ వాళ్ళు అన్నట్లు 'హోమియో' స్లో యే  అనుకున్నా, ఎప్పుడో అప్పుడు సంపూర్ణంగా నయం చేస్తోంది కదా. మరి నయం చేసే దాన్ని స్లో అంటే, మరి ఎప్పటికి నయం చేయకుండా ప్రజల ఆరోగ్యంతో, ఆదాయంతో ఆటాడుకునే వైద్యాన్ని ఏమని సంబోధిస్తారు. వాస్తవాన్ని గుర్తించండి 'హోమియో' మందులు మాత్రమే మనకు నిజమైన మిత్రులు.

● వెన్ను సమస్యలకు హోమియోతో మంచి పరిస్కారం - డా. వై.గణేష్

ఉదాహరణకు మెదడు ఒక కరెంట్ మెయిన్ బాక్స్ అనుకుంటే, ఆ మెయిన్ బాక్స్ నుంచి రసాయన విద్యుత్ సంకేతాలను తీసుకువెళ్ళే కరెంటు తీగలే నాడులు. మెడ నుంచి నడుం అడుగు భాగం వరకూ వ్యాపించి ఉన్న వెన్ను పూసలే ఆ తీగల వైరింగుకు రక్షణనిచ్చే స్ప్రింగ్ పైపు. ఇందులో ఛాతి వెనుక భాగంలో పూసలు తప్ప దాదాపు అన్ని పూసలూ దేనికది విడివిడిగానే ఉండి, వంగటానికి అనుకూలంగా ఉంటాయి. ఈ పూసలను కండర నిర్మితమైన మెత్తని పదార్థం దృఢంగా బంధించి, కదలకుండా ఉంచుతూనే, వాటి మధ్య నుండి శరీర అవయవాలకు సంకేతాలు ఇవ్వటానికి బయటపడి వెళ్ళే నాడులనూ, పూసల మధ్యలో పోషకాలను అందించే రక్త నాళాలను, కండరాలనూ నలిగిపోనివ్వకుండా అక్కడ ఉండే మృదులాస్థి నిర్మాణమైన కార్టిలేజ్ చూసుకుంటుంది. జబ్బులు, జ్వరాల తర్వాత వచ్చే నీరసాల వలన కార్టిలేజ్ క్షీణించడం జరిగినప్పుడు, ప్రమాదంలో వెన్ను డేమేజ్ అయినప్పుడు, బైక్ రైడింగ్ వలన, అధిక శ్రమ వలన వెన్ను పూసల మధ్య కార్టిలేజ్ అరిగినప్పుడు, పూసల మధ్యలో ఉండే నాడులు నలిగి పోతాయి. అప్పుడు పెయిన్ కిల్లర్లూ, స్టెరాయిడ్లు, ఆయింటుమెంట్లతో నొప్పిని సప్రెస్ చేసుకుని తిరిగితే వైర్లు (నరాలు) కటింగ్ అయిపోయి, కరెంట్ సప్లైఆగిపోతుంది. అంటే నాడులు తెగి సిగ్నల్స్ ఆగి, శాశ్వత పక్షవాతం వస్తుంది. కాబట్టి పెయిన్ కిల్లర్లూ, స్టెరాయిడ్లు, మసాజ్ ఆయిల్సూ, స్కేన్లూ, ఎమ్మారైలూ, ఆపరేషన్లూ అంటూ కాలయాపన చేయకుండా వెంటనే 'హోమియో'కి వెళ్తే, వెన్ను విరిగినా, కార్టిలేజ్ అరిగినా, పూసలు సైడ్ అయ్యినా, చక్కగా కార్టిలేజ్ పునర్నిర్మాణం జరిగి, వెన్ను సరియై, నాడులు రక్షించబడి, పది కాలాలు సవ్యంగా నడుస్తారు. టెంపరరీ సప్రెషన్లూ, ఆపరేషన్లూ, వెన్నులో స్క్రూలూ, ప్లేట్లూ బిగించుకొని తిరిగితే, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తో సరదా తీరిపోతుంది జాగ్రత్త. మెడ పూసల అరుగుదలతో వచ్చే స్పాండిలైటిస్ కైనా, నడుం అడుగు పూసల అరుగుదలతో వచ్చే సయాటికా బాధకైనా, వెన్ను విరిగినా, 'హోమియోనే' బెస్ట్. వెన్ను సమస్యకే గాక ప్రతీ అనారోగ్య సమస్యకూ హోమియోనే బెస్ట్.

మందులే వేసుకోవాల్సి వస్తే, హోమియో మందులతో అద్భుతమైన సహజ నివారణ పొందవచ్చు అంటున్నారు ఖమ్మం 'హోమియోపతి' వైద్యులు. ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, సూచనలిస్తూ, అనేక మంది రోగుల వ్యాధులకు నివారణను ఇస్తుంది 'డా కేర్ హోమియోపతి' . అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అందరిని కాపాడుకోగలిగే సర్వరోగ నివారణ లాంటి బూస్టర్ డోసెస్ ని 'ఫామిలీ కిట్' పేరుతో రోగులకు అందిస్తుమన్నారు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని 'డా కేర్ హోమియోపతి' బ్రాంచ్ లలో సంప్రదించండి లేదా 7997993400 నెంబర్ కి కాల్ చెయ్యండి.

Post a Comment

0 Comments