Breaking News

Loading..

ఎమ్మెల్యే పెళ్లిరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం..

భద్రాచలం సరోజిని వృద్ధాశ్రమంలో  శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పెళ్లిరోజు సందర్భంగా దంపతుల ఇరువురి చేతుల మీదుగా,మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి దొడ్డిపట్ల కోటేష్ నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం


నిర్వహించడం జరిగింది. అనంతరం కోటేష్ దంపతులు,ఆశ్రమ నిర్వాహకులు పెళ్లిరోజు జరుపుకుంటున్న శాసనసభ్యులు  తెల్లం వెంకట్రావు  ప్రవీణ  దంపతులుకీ సెలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు రాగం సుధాకర్, మళ్లీ, శ్రీను, రవికుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments