Breaking News

Loading..

సాయి మందిరాన్ని సందర్శించిన ఐటీడీఏ పీ ఓ దంపతులు

  


భద్రాచలం  జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరాన్ని భద్రాచలం ఐటిడిఏ పిఓ సతి సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు.పి ఓ గారి ధర్మపత్ని పుట్టినరోజు పురస్కరించుకొని శ్రీ సాయిబాబా వారి మందిరాన్ని సందర్శించినట్లు అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు.అర్చన అనంతరం ఈవో దంపతులకు శాలువాతో సత్కరించి బాబా వారి మెమెంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు మాగంటి శ్రీనివాస్ వరప్రసాద్, కోశాధికారి కుంచాల రమేష్ మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments