కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని ఇప్పటివరకు రుణమాఫీ పరిధిలోకి రాని రైతులు ఈనెల 7వ తారీఖు లోగా రైతులందరూ వినియోగం వినియోగించుకోవాల్సిందిగా అంతర్జాతీయ గాంధీపథం అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి కోరారు .ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతులు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఆధార్ కార్డు, సంబంధిత బ్యాంకు అకౌంట్ నెంబరు తదితర వివరాలను సమర్పించి ఫోటో దిగి రుణమాఫీకి అర్హులు కావాల్సిందిగా డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు లక్షల రుణమాఫీ చరిత్ర ఆత్మకమని ఈ సదవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకుని, రుణమాఫీకి అర్హులు కావాల్సిందిగా అంతర్జాతీయ గాంధీథం అధ్యక్షులు డా.బుసిరెడ్డి శంకర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు

0 Comments