భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల లో భాగంగా ఉపాాయం లో వేంచేసి ఉన్న లక్ష్మి తాయారు అమ్మవారు నేడు శరన్నవరాత్రులు రెండో రోజు సంతాన లక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు
0 Comments