Breaking News

Loading..

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదు : ఈఆర్సీ


తెలంగాణ డిస్కంల విద్యుత్ ఛార్జీల పెంచుతున్నట్లుగా చేసిన ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. దీంతో ఇప్పట్లో విద్యుత్ పెంపు లేనట్లే. ప్రభుత్వం 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50కి పెంచేందుకు ప్రతిపాదనలు చేయగా దానిని ఈఆర్సీ నిరాకరించింది.  దీంతో ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిలోనూ పెంచట్లేదని పేర్కొంది. సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments