Breaking News

Loading..

ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్.. తీపి కబుర్లు చెప్పిన ప్రభుత్వం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్త్ లో భాగంగా ఉచిత గ్యాస్ పంపిణీ  ఎప్పుడు అని ఎదురు చూస్తున్న పేద ప్రజలకు శుభవార్త తెలియజేసింది. ఈ నెల ఆఖరి 31 తేదీ నుంచి ఉచిత గ్యాస్ అమలు చేయునట్లు ప్రకటించింది. ఉచిత గ్యాస్ పథకానికి గాను 895 కోట్లు నిధులను గ్యాస్ కంపెనీల ఎకౌంటుకు విడుదల చేసిన ప్రభుత్వం ఇందుకుగాను పట్టణ ప్రజలకు 24 గంటల్లో గ్రామంలో ఉండే ప్రజలకు 48 గంటల్లో డిప్యూటీ ద్వారా డబ్బులు జమకాలున్నాయి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీం ద్వారా సంవత్సరాల్లో మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్న ప్రభుత్వం.

Post a Comment

0 Comments