Breaking News

Loading..

ఆదివాసి రైతులకు పోడు పట్టాలు పంపిణీ..


 మంగలిగుట్ట, తిమ్మంపేట ఆదివాసి రైతులకు పోడు పట్టాలు పంపిణీ

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం పోరాట ఫలితమే జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వరరావు.


 భద్రాచలం ఐటిడిఏ అధికారులు ములకలపల్లి మండలం మంగలిగుట్ట, తిమ్మంపేట గ్రామాలకు చెందిన ఆదివాసి రైతులకు పొడు భూములకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గౌరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం పోరాటం ఫలితం ఫలించింది 91 ఆదివాసి రైతుల కుటుంబాలకు 291 ఎకరాలు పోడు భూములకు పట్టాలు పంపిణీ ఐటిడిఏ పిఓ పంపిణీ చేయడం జరిగిందని అనేక సందర్భంలో ఆందోళన పోరాటాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు పిఓ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు, అదేవిధంగా అదే భూములకు త్రీఫేస్ కరెంటు సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ గౌరి లక్ష్మి, కాకర్ల సుధాకర్, శోభన్ బాబు, వాడే కల ,గణప సుమక్క,పెనుబల్లి బల్లి ప్రసాద్, సమ్మక్క ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments