కళ తప్పిన దసరా పండుగ..!!
◆ పండుగ వాతావరణం కనిపించని పల్లెలు.
ఖమ్మం, అక్టోబర్ 10, బిసిఎం10 న్యూస్.
పల్లెలు, పట్టణాలలో దసరా పండుగ కళ లేని వైనం. కనిపించని దసరా కానుకలు, సందడి లేని బతుకమ్మ. అసలు బతుకమ్మ ఊసే లేని పల్లెలు. ప్రభుత్వ కార్యాలలోను కనిపించని బతుకమ్మ. విందామన్నా ఎక్కడా కానరాని బతుకమ్మ పాటలు. స్కూల్ లకు సెలవలు ఇచ్చారు కాని, వారికి అట పాట ఉండే బతుకమ్మను మరిచారు. దసరా కానుక కోసం ఎదురు చూస్తున్న పల్లెలు, పట్టణాల ప్రజలు.

0 Comments