భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సందెల్ల రామాపురం బీట్ ఏరియాలో కొత్తగా అక్రమంగా పోడు నరుకుతున్న ఆక్రమణదారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అఅధికారులు అనే విమర్శలు వస్తున్నాయి. కిందిస్థాయి అధికారులు మామూళ్ల మత్తులో వుండటం వలన ఇలాంటి ఆక్రమణలు ఇదేచ్చిగా కొనసాగుతున్నాయని స్థానికుల అభిప్రాయపడుతున్నారు
కంచె చేను మేసిన చందంగా మారిన సందేళ్ళ రామాపురం అటవీ ప్రాంతం ఒకవైపుఅడవులు పెంచటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మరోవైపు అక్రమంగా అడవులు నరుకుతున్న ఆక్రమణదారులు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అరికట్టాలని పచ్చని అడవుల్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


0 Comments