Breaking News

Loading..

హైదరాబాదులోని గాంధీ నగర్ లో చెరువును తలపిస్తున్న రోడ్లు..

 

Ghandi nagar p&t colony

హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కావాడిగూడ గాంధీనగర్ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి గాంధీనగర్ ప్రాంతంలో గల పిఎన్టి కాలనీలో వర్షం నీరు రోడ్లు పైకి ఇళ్లల్లోకి వచ్చి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తవి కాదని ఎప్పుడు వర్షం పడ్డా ఈ ప్రాంతం చెరువును తలపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడ ఓ పెద్ద డ్రైనేజీ ఉందని దాన్ని కాంక్రీట్ వాల్ తో కప్పి వేసి ఉండటం వల్ల వర్షం పడినప్పుడు వర్షం పడరు పొంగిపొర్లి రోడ్లపై ఇళ్లలోకి వచ్చి చేరుతుందని దీని తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఇక్కడ ప్రజలు

Post a Comment

0 Comments