Breaking News

Loading..

కొరియోగ్రాఫేర్ జానీ మాస్టర్ అరెస్ట్ ..

: ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణుల నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను తెలంగాణ ఎస్ఓటిపోలీసలు అరెస్ట్ చేసారు 



తన సహా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు వచ్చిన అభియోగాలపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన బాధితురాలు. ప్రస్తుతం గోవా లో వున్నా జానీ మాస్టర్ ను అక్కడి పోలీసులు పిటి వారెంట్ కింద హైదరాబాద్ కు తరలించేపనిలో ఉన్నట్లు సమాచారం.  

Post a Comment

0 Comments