Breaking News

Loading..

డెంగ్యూ, వైరల్ జ్వరాలకు హోమియోపతి ఔషధం.

డెంగ్యూ, వైరల్ జ్వరాలకు హోమియోపతి ఔషధం.


ఖమ్మం, సెప్టెంబర్ 18, బిసిఎం10 న్యూస్.

ఎవరికైనా డెంగ్యూ, వైరల్ జ్వరాల కారణంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ తక్కువగా ఉంటే వెంటనే ఈ హోమియోపతి ఔషధం తీసుకొండి. 'యుపటోరియం పర్ఫ్యూయం 200' దీనిని లిక్విడ్ డైల్యూషన్ హోమియోపతి ఔషధం అంటారు. ప్రతి రెండు గంటలకు సాదా నీటిలో మూడు లేదా నాలుగు చుక్కలు వేసుకొని రెండు రోజులు త్రాగాలి. ఈ మెడిసిన్ తో పాటు 'ఇమ్మ్యూనిటి బూస్టర్' దోసెస్ ని కూడా 'డా కేర్ హోమియోపతి' వారి బ్రాంచెస్ లో అందరికి అందుబాటులో ఉన్నాయని బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఈ మెడిసిన్ కావాల్సిన వారు ఈ నుంబెర్ కి 7672002000 లేదా మీ దగ్గరలోని 'డా కేర్ హోమియోపతి' బ్రాంచ్ లో సంప్రదించండి.

వీటితో పాటు ఇంట్లో చిట్కాలు కొబ్బరి నూనెను మీ మోకాళ్ల నుండి మీ కాలి వరకు రాయండి. ఇది ఉదయం నుంచి రాత్రి వరకు యాంటీబయాటిక్ పొరలా పనిచేస్తుంది. డెంగ్యూ దోమ మోకాలి ఎత్తు కంటే ఎక్కువ ఎగరదు. అలాగే పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకోండి, వాటిని నమలకుండా జాగ్రత్త వహించండి. ఖాళీ నోటిలో ఉంచడం ద్వారా, రక్త కణాలు నార్మల్‌గా మారతాయి ప్లేట్‌లెట్స్ వెంటనే పెరుగుతాయి.

Post a Comment

0 Comments