Breaking News

Loading..

మార్క్సిస్ట్ మహా వృక్షం నేలకొరిగింది..!!

మార్క్సిస్ట్ మహా వృక్షం నేలకొరిగింది..!!

ఖమ్మం, సెప్టెంబర్ 12, బిసిఎం10 న్యూస్.

వామపక్ష మహా మేధావి 'సీతారాం ఏచూరీ' ఈ రోజు అమరుడైయ్యారు, ఆయన మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి, వామపక్ష వర్గాలకు తీరని లోటు. పేద ప్రజల గొంతు మూగబోయింది, కనకన మండే అగ్ని కిరణం, పోరు బాటలో వేగుచుక్క, ప్రజల హక్కులకై పోరు నడిపిన, ప్రభుత్వాలను గడగడలాడించిన మహామనిషి. జోహార్ అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరీ.


Post a Comment

0 Comments