సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కన్నుమూత.
ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తీవ్ర జ్వరంతో ఆగస్టు 19న ఢిల్లీ AIIMS హాస్పిటల్లో చేరిన ఏచూరి.
సీతారాం ఏచూరి చెన్నైలో ఆగస్టు 12 1952 లో జన్మించారు
ఏచూరి తండ్రి సర్వేశ్వర సోమయాజుల స్టేట్ రోడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి
ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా 1974 ఏ చూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది
1975లో సిపిఎం లో చేరిన ఏచూరి

0 Comments