![]() |
| Bhadrachalam Godavari |
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి నీటి మట్టం: *46.2 అడుగులు .ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక:43.00 అడుగుల వద్ద జారీ చేసిన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక:48.00 అడుగుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక:53.00 అడుగుల వద్ద జారీ చేస్తారు.. అయితే జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించే విధంగా అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపిన కలెక్టర్

0 Comments