భద్రాచలం లో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గోదావరి కరకట్ట పనులను పరిశీలించారు..సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..
ప్రస్తుతం గోదావరి 50.2 అడుగులు వుందని..రెండవ ప్రమాద హెచ్చరిక ఇప్పటికే 48 అడుగుల వద్ద జారి చేసినట్లుగా అధికారులు తెలిపారు.
గోదావరి వరదల దృష్ట్యా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రివ్యూ మీటింగ్ నిర్వహించారు..

0 Comments