Breaking News

Loading..

విజయవాడ పట్టణం జలదిగ్బంధం .



విజయవాడలో బుడమేరు కట్ట, అంబాపురం పైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగటం తో విజయవాడలోని సుందరయ్య నగర్ ,రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు రోడ్లన్నీ జలపాతం అయ్యాయి...ఇళ్లల్లోకి నీరు ఉదృతంగా ప్రవర్తిస్తుంది.నున్న ఫైర్ సిబ్బంది ఇల్లు మునిగిపోయి ఇంట్లోనే ఉన్నవారికి సహాయం చేస్తున్నారు.




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విజయవాడ లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి .. ఇప్పటికే పలు కాలనీల్లో ఇళ్లకు నీరు రావడంతో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు .. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది .. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజల్ని అపప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు .. ప్రతి చోట కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలకు తగు సూచలు చేస్తున్న అధికారులు .. ఎటువంటి ప్రాణనష్టం అష్టి నష్టం జరగకుండా చూడాలని అధికారాలను ఆదేశించిన ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Post a Comment

0 Comments