భద్రాద్రి క్షేత్రంలో ఘనంగా శ్రీ సీతారాముల వారి నిత్య కళ్యాణం. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. శ్రీరామ నామస్మరణతో మారుబోగిన ఆలయ ప్రాంగణం.


0 Comments