- సింగ్ నగర్ అమెరికన్ హాస్పిటల్ సెంటర్ లో మోకాలులోతు వరద నీరు ప్రవాహం.
- నీటి లో పరిస్థితుల్ని సమీక్షిస్తున్న పాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశీనేని శివనాథ్ , ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, నగర కమిషనర్ ధ్యానచంద్ర.
- రాబోయే రెండు మూడు ఏళ్లలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్న ఎంపీ కేశినేని శివనాద్.
0 Comments