Breaking News

Loading..

ఉదయ్ ఆసుపత్రి మూడవ వార్షికోత్సవం ఆల్ పెన్షనర్స్ అభినందనలు


డాక్టర్ ఈటె ఉదయ్ గారి ఆసుపత్రి మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు డాక్టర్ ఉదయ్  ఆసుపత్రికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు  ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా డాక్టర్ ఉదయ్  వారి సతీమణి కి ఆసుపత్రి సిబ్బందికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ శుభాకాంక్షలు తెలియజేశారు.  అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కోశాధికారి డి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు సుబ్బయ్య రాజబాబు శివప్రసాద్ మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవీఎస్ నారాయణ, ఏటకాని సత్యనారాయణ, రాజు. ఐలయ్య, రాంబాబు, రామ్ బ్రహ్మచారి, దుర్గాప్రసాద్, నాళం సత్యనారాయణ. అక్కయ్య, వీరితో పాటు గా ఆల్ పెన్షనర్స్ ఆర్టీసీ విభాగం నాయకులు ముత్తయ్య. అప్పల రెడ్డి. పెద్ద సాయిబాబు, డి ఎస్ ఎన్ రెడ్డి తదితర పెన్షనర్లు అత్యధిక సంఖ్యలో హాజరై వారికి పుష్పగుచ్చమిచ్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ ఈటె ఉదయ్ పెన్షనర్లకు ఇబ్బందులేమీ కలగకుండా వెళ్ళిన వెంటనే పరీక్షలు నిర్వహించి వారికి వారి కుటుంబాల వారికి తమ యొక్క సేవలను అందజేస్తున్నందుకు డాక్టర్ ఉదయ కి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Post a Comment

0 Comments