స్థానిక రాఘవ నిలయం నందు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం అధ్యక్షులు దారా బాలాజీ రావు ఆద్వర్యం లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కెవిఎస్.మూర్తి,(కొర్రాజుల గుట్ట స్కూల్) పి .లక్ష్మి (గర్ల్స్ హై స్కూల్) ఏ.నాగేశ్వరరావు (నరసాపురం హై స్కూల్) ఆర్. వెంకట స్వామి రిటైర్డ్ టీచర్(గర్ల్స్ హై స్కూల్) ఏ. శ్రీనివాసరావు (మల్లెలమడుగు హై స్కూల్) పి.వీర స్వాతి (ప్రగతి సారపాక) కె .జ్యోష్ణ ( సెయింట్ పాల్ స్కూల్)జి.స్వప్న ప్రియ (శ్రీ కోమల హైస్కూల్) కె.సృజన (రూప స్కూల్) జె.విజయ రత్నకుమారి( జ్యోతి హైస్కూల్)ఉపాద్యాయు లను సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సెక్రటరీ నూకల విద్యా సాగర్, ట్రెజరర్ వండవాసు శ్రీనివాసరావు, ఇమ్మీడియాట్ పాస్ట్ ప్రెసిడెంట్ పచ్చి నీలం మహాలక్ష్మి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ పలివెల రవి కుమార్ , పాస్ట్ ప్రెసిడెంట్స్ మొట్కూరి వీరయ్య, యశోద రాంబాబు, మహమ్మద్ రఫీ,G. నాగేశ్వర్ రావు,P. మునికేశవ రావు,katukoori ప్రభాకర్ గుప్త, కోటా మదుసూధన్ రావు ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ షేక్ అజీమ్, చలపతి రావు శ్రీధర్ రెడ్డి,హరి ప్రసన్న కుమార్, లకావత్ వెంకటేశ్వర్లు,ఎండూరి వీరభద్రమ్,Sk. పాషా, P. బాలు మహేంద్ర,కొండవీటి సందీప్, మారం శ్రీనివాస రెడ్డి,P.L.N శేషు కుమార్ , రోటరీ ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ దారా నళినీ లక్ష్మి, ట్రెజరర్ v. లక్ష్మి పాల్గొని విజయవంతం ఉపాద్యాయు ల సేవల ను కొనియాడారు
0 Comments