Breaking News

Loading..

పారిశుద్ధ పనులను పర్యవేక్షించిన ఈవో శ్రీనివాస్..

 భద్రాచలం వద్ద గోదావరి వరద పెరిగి తగ్గడంతో స్నాన ఘట్టాల వద్ద ఏర్పడిన బురద మట్టిని సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు.

గణపతి నిమర్జనాలు ప్రారంభం కావడంతో గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాస్ దగ్గరుండి పనులను పరిశీలించి స్నాన ఘాటాల ప్రాంతాన్ని శుభ్రం చేపించారు.

Post a Comment

0 Comments