Breaking News

Loading..

అట్టహాసంగా జర్నలిస్ట్ డే వేడుకలు..

ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  జర్నలిస్ట్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా ఐటీసీ యూనిటీ హెడ్ ప్రనవ్ శర్మ, శ్యామ్ కిరణ్, చెంగల్ రావు, ఎం డి ఓ జమాల్ రెడ్డి హాజరయ్యారు..

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జర్నలిస్ట్ డే అనేది అన్ని పండగల కంటే గొప్ప పండుగని జర్నలిస్ట్ లేకపోతే జనజీవనం తమ్మికి పోతుందని జనం కోసం తపించే తన కలం లేకపోతే తన గళం వినిపించకపోతే సమాజం అధోగతి పాలతోందని అభిప్రాయపడ్డారు నిరంతర శ్రామికుడు పేద బడుగు బలహీన వర్గ పక్షపాతి అయిన జర్నలిస్ట్ నిజమైన సమాజ సేవకుడు అని కొని ఆడారు అలాంటి జర్నలిస్ట్ డే వేడుకల్లో పాలుపంచుకోవడం తమకెంతో సంతృప్తిమిచ్చిందని అన్నారు 


ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు మరియు వ్యాసరచన డ్రాయింగ్ పోటీలో పాల్గొని గెలిచిన వారందరికీ బహుమతులు ప్రముఖుల చేత అందజేసినారు 



కార్యక్రమానికి ముందుగా కేక్ కట్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు అనంతరం చెనారు చేసిన కళా నృత్యాలు ఎంతగానో ఆకర్షించాయి వేడుకలకు తమ విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చిన అతిథులకు జర్నలిస్ట్ బృందం సన్మానం చేశారు వారితో పాటు జర్నలిస్టులందరికీ చిరు కానుక మరియు శాలువలతో సత్కరించేవారు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఉదయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మన బూర్గంపాడు జర్నలిస్టులందరినీ చిరు కానుకలతో సత్కరించినారు.








.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మరియు వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలు మరియు వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్బు అధ్యక్షులు కార్యదర్శులు హాజరైనారు.

Post a Comment

0 Comments