భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వదనీటితో గోదారి వద్ద క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం. ప్రస్తుత నీటిమట్టం 43.1 అడుగులుగా ఉన్నందున మొదటి ప్రమాదత్రిక జారీ చేసిన అధికారులు.
ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి అవసరమైతే పునరావస కేంద్రాలు తరలించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న అధికారులు. ఎప్పటికప్పుడు అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జీతీష్ పాటిల్.


0 Comments