ఇప్పటికే గతంలో కురిసిన వర్షాలకు రెండు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి ప్రజా జీవనం మొత్తం స్తంభించిపోయింది అపార నష్టాలు చవిచూసిన ప్రజలకు మరో చేదు వార్త వాతావరణ శాఖ తెలిపింది రాబోయే 24 గంటల్లో అస్నా తుఫాన్ ఎఫెక్ట్.. 10 రాష్ట్రాలపై అస్నా తుఫాన్ ప్రభావం.. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్. అయితే ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురివక్కర్లేదని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని ప్రజలకు తెలిపిన అధికారులు

0 Comments