భద్రాచలం ఘనంగా గణేష్ నవరాత్రులు వాడవాడలో వెలసిన గణేష్ మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న ప్రజలు. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి గోదావరి నది తీరం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. నిమజ్జనంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.
ఘనంగా వినాయకుడికి కుంకుమ పూజ నిర్వహించారు కుంకుమ పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు








0 Comments