UDOC సీఈఓ కొత్తపల్లి రవి, పుట్టి గోపి సుమన్, మేనేజింగ్ డైరెక్టర్లు రిత్విక్, శివ గౌడ్, మాచినేని భాను, మార్కెటింగ్ డైరెక్టర్లు చెన్నం హనుమంతరావు, పుల్లగిరి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మహబూబ్‌నగర్ మేయర్, స్థానిక కార్పొరేటర్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు సూచనలు చేశారు. మోటివేషనల్ స్పీకర్లు కృష్ణ చైతన్య రెడ్డి, వంశీకృష్ణ రెడ్డి విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు అందించారు.యూకే సహా వివిధ దేశాల్లో ఉన్నత విద్య, యూనివర్సిటీల ఎంపిక, అడ్మిషన్లు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు, IELTS/PTE తదితర అంశాలపై విద్యా నిపుణులు ఉచిత మార్గదర్శకత్వం అందించారు.
విదేశీ విద్యావకాశాలపై విద్యార్థులకు నిపుణుల మార్గదర్శకత్వంమహబూబ్‌నగర్: UDOC – ఉమాదేవి ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్–2026 విజయవంతంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విదేశీ విద్యావకాశాలపై అవగాహన పొందారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులు, విద్యా నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ UDOC నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు........


0 Comments