బిసిఎం10 న్యూస్ ఏప్రిల్ 16 భద్రాచలం : ప్రభుత్వ అధికారులు నాయకత్వం వహించడం)లో భాగంగా, ప్రభుత్వ ఆసుపత్రిలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం. అనంతరం ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు , బస్సు డ్రైవర్ల కోసం కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీస్ శాఖ.
ఈ కార్యక్రమానికి ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎంఆర్ఓ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూణెం కృష్ణ, ఏఎంవీఐ వెంకట పుల్లయ్య టౌన్ ఎస్ఐలు, వైద్యులు, పోలీసు సిబ్బంది, రహదారి భద్రతా కమిటీ సభ్యులు, డ్రైవర్లు భద్రాచలం ప్రజలు హాజరయ్యారు.
ఇందులో భాగంగా హెల్మెట్ , సీట్ బెల్ట్ వాడకం, బలహీనమైన కంటిచూపు ఉన్న డ్రైవర్లను గుర్తించడం, మరియు సురక్షితమైన, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై కౌన్సెలింగ్ ఇవ్వడంపై ప్రాధాన్యత ఇవ్వబడింది.



0 Comments