బిసిఎం10 న్యూస్ మార్చ్12. 03.26 భద్రాచలం
INTUC తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా శ్రీ బి రామకృష్ణని ఎన్నుకోవడం జరిగింది. ఆల్ ఇండియా అధ్యక్షులు శ్రీ డాక్టర్ జి సంజీవరెడ్డి అధ్యక్షతన INTUC కార్యవర్గ సభ్యులని ఎన్నుకోవడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 జిల్లా అధ్యక్షులు శ్రీ బి రామకృష్ణని INTUC రాష్ట్ర కార్యవర్గంలో తీసుకోవడం 327 యూనియన్ జిల్లా కమిటీ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఎన్నికకు సహకరించిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ జనరల్ శ్రీ ఇనుగాల శ్రీధర్ గారికి మరియు ఆల్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

0 Comments