బిసిఎం10 న్యూస్ 16.02.26 భద్రాచలం
హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నాకు మాత్రమేపోలీసు వారు పర్మిషన్లు ఇచ్చారు కావున ప్రధానంగా పెండింగు లోఉన్న ఐదు డి ఆర్ లను, పి ఆర్ సి, మరియు ఫిట్మెంట్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అటు ఆదిలాబాద్ నుండి ఇటు భద్రాచలం వరకు అందరూ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులంతా పాల్గొనాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ధర్నా చేయవలసిందిగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంధు వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చల్లగుల్ల నాగేశ్వరరావు మరియు భద్రాచలం డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బందు వెంకటేశ్వరరావు కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు.01.04.2024 నుండి రిటైర్ అయిన రిటైర్ అయిన పెన్షనర్ల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని కోరుతూ జరిగే ఈ ధర్నాకు అత్యధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని ధర్నాలు చేయాల్సిందిగా కోరుతున్నాము.

0 Comments